ఆర్థిక సంస్థలకు ఈద్ అల్ ఫితర్ సెలవులు

- April 08, 2024 , by Maagulf
ఆర్థిక సంస్థలకు ఈద్ అల్ ఫితర్ సెలవులు

దోహా: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) ఆర్థిక సంస్థ‌ల‌కు సెల‌వులను ప్రకటించింది. ఖతార్ రాష్ట్రంలోని అన్ని ఆర్థిక సంస్థల‌కు ఏప్రిల్ 9 నుండి సెలవులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఏప్రిల్ 11 వ‌ర‌కు సెల‌వులు ఉంటాయ‌ని పేర్కొంది.  అన్ని ఆర్థిక సంస్థలు ఏప్రిల్ 14న కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తాయని ఖతార్ సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com