టీడీపీ విరాళాల వెబ్ సైట్ ప్రారంభించిన చంద్రబాబు..
- April 09, 2024
అమరావతి: తెలుగుదేశం పార్టీ విరాళాల కోసం ప్రత్యేక వెబ్ సైట్ ను తీసుకువచ్చింది. ఈ వెబ్ సైట్ https://tdpforandhra.com/ను టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ప్రారంభించారు. తనవంతుగా రూ.99,999 విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ అభిమానులు, మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని కోరారు. కాగా, విరాళాలు ఇచ్చిన వారికి రసీదు కూడా అందిస్తారు. ఈ వెబ్ సైట్లో రూ.99, రూ.999, రూ.9,999, రూ.19,999, రూ.99,999, ఇతర మొత్తాల కోసం ఆప్షన్లు ఇచ్చారు. 18 ఏళ్లకు పైబడిన వారి నుంచే విరాళాలు స్వీకరించనున్నారు. ఆ మేరకు వెబ్ సైట్లోనే ఆధార్ వెరిఫికేషన్ చేయనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







