వన్యప్రాణుల సంరక్షణపై ఒమన్ ప్రత్యేక శ్రద్ధ
- April 11, 2024
మస్కట్: అల్ జబల్ అల్ ఘర్బీ నేచురల్ రిజర్వ్, అల్ దహిరా నేచురల్ రిజర్వ్ మరియు వహత్ అల్ బురైమి నేచురల్ రిజర్వ్ అనే మూడు ప్రకృతి కేంద్రాలు నెలకొల్పుతూ మూడు రాయల్ డిక్రీలు జారీ చేయడంతో.. ఒమన్ సుల్తానేట్ మొత్తం 30కు ప్రకృతి కేంద్రాల సంఖ్య చేరింది. అంతరించిపోతున్న జంతువులు, మొక్కలు మరియు వన్యప్రాణులను రక్షించడంతోపాటు వాటి భాగాలు, విభిన్న భూభాగాలు ,సుసంపన్నమైన భౌగోళిక నిర్మాణాలను సంరక్షించడంపై ఈ డిక్రీలు శ్రద్ధ వహిస్తాయని పర్యావరణ అథారిటీ స్పష్టం చేసింది. దీని ద్వారా ఈ ప్రాంతానికి సహజ సమతుల్యతను సృష్టిస్తుందని మరియు సహజ స్మారక చిహ్నాలను పరిరక్షిస్తుందని, పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?