మృణాళిని రవి.! ఇప్పుడైనా గుర్తిస్తారా..?
- April 12, 2024‘గద్దలకొండ గణేష్’ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన ముద్దుగుమ్మ గుర్తుందిగా.! పేరు మృణాళిని రవి. అధర్వకు జోడీగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాలో క్యూట్‌గా కనిపించి మెప్పించింది.
కానీ, పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది. తాజాగా ‘లవ్ గురు’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించింది. విజయ్ ఆంటోనీ హీరోగా రూపొందిన ఈ చిత్రం లేటెస్ట్గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
సెంటిమెంట్‌తో కూడిన ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. ముఖ్యంగా మృణాళిని పర్ఫామెన్స్కి మంచి మార్కులు పడుతున్నాయ్.
అన్నీ బాగుంటే, ఈ సినిమాతో మృణాళిని మళ్లీ టాలీవుడ్లో ఆఫర్లు దక్కించుకునే అవకాశం లేకపోలేదు. టాలీవుడ్‌కి హీరోయిన్ల కొరత వుండనే వుంది. మృణాళిని వంటి పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ ముద్దుగుమ్మలకి తెలుగులో ఎప్పుడూ చోటుంటుంది. చూడాలి మరి, ‘లవ్ గురు’తో మృణాళిని దశ తిరుగుతుందేమో టాలీవుడ్లో.!
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..