ఒమన్‌లోని కీలక రహదారి మూసివేత
- April 14, 2024మస్కట్: వాతావరణ పరిస్థితుల కారణంగా అకాబత్ అల్-అమెరత్ రోడ్లో ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిషేధించారు. "ప్రజా భద్రత కోసం ముందుజాగ్రత్తగా అకాబత్ అల్-అమెరత్ రోడ్ ద్వారా ట్రాఫిక్ కదలికలపై నిషేధం విధించాము. వాహనదారులు దయచేసి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించాలి. నిషేధం వెంటనే అమల్లోకి వస్తుంది. వాహనదారుల భద్రతకు ఈ నిర్ణయం తీసుకున్నాము." అని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ