జిదాఫ్స్ మార్కెట్ తరలింపు వేగవంతం
- April 14, 2024బహ్రెయిన్: కొత్త ప్రదేశంలో జిదాఫ్స్ మార్కెట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు వేగంగా ముందుకు సాగుతున్నాయని బహ్రెయిన్ మునిసిపాలిటీల వ్యవహారాలు మరియు వ్యవసాయ మంత్రి వేల్ బిన్ నాసర్ అల్ ముబారక్ తెలిపారు. కొత్త ప్రదేశం సుమారు 4,880 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుందని, ఎంపీ మహమూద్ ఫర్దాన్ కు ఈమేరకు సమాచారాన్ని వెల్లడించారు. పాత మార్కెట్ భూమిని త్వరలో వేలం వేయనున్నట్లు మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్ట్ లో చేపలు, మాంసం దుకాణాలు, వాణిజ్య దుకాణాలు, కేఫ్‌లు ఉంటాయన్నారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం