మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ..!18 మంది మృతి..!
- April 16, 2024
ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. కంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో మావోయిస్టులకు భారీ ప్రాణ నష్టం జరిగింది.
ఛోటేబైథియా పోలీస్ స్టేషన్‌లోని కల్పర్ అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. ఘటనా స్థలం నుంచి ఒక AK47తో పాటు INSAS రైఫిల్ ను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పుల్లో ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు BSF జవాన్లకు గాయాలయ్యాయి. ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్యను పోలీసు ఉన్నతాధికారులు నిర్దారించాల్సి ఉంది. కాగా, మావోయిస్టుల ఎన్ కౌంటర్ ను ఎస్పీ ఇంద్ర కళ్యాణ్ ధృవీకరించారు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!