తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- April 18, 2024
దుబాయ్: యూఏఈ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇటీవలి వరదల ప్రతికూల చిత్రాలు లేదా పుకార్లను పోస్ట్ చేయడం దేశంలోని సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం నేరం. ఆన్లైన్లో ఎమిరేట్స్ ప్రతిష్టను దెబ్బతీస్తే శిక్షార్హమైన జైలు శిక్ష మరియు 1 మిలియన్ దిర్హామ్‌లు జరిమానా విధించబడుతుందని ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ వెల్లడించింది. సోషల్ మీడియాలో కొందరు పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని అధికారులు తెలిపారు.
ఈ వారం ప్రారంభంలో గల్ఫ్ ను భారీ తుఫానులు అతలాకుతలం చేశాయి. వరదలు పోటెత్తడంతో విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ క్రమంలో వరదలు ముంచెత్తిన రోడ్లు, నీటిలో మునిగిన కార్ల చిత్రాలను పలువురు షేర్ చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?