తమన్నా డైరీ ఇప్పట్లో ఖాళ్లీ అయ్యేదే లే.!
- April 18, 2024మిల్కీ బ్యూటీ తమన్నా వరుస ప్రాజెక్టులతో బిజీగా వుంది. ఎప్పుడో తమన్నా పనైపోయిందనుకున్నారంతా. కానీ, ఇప్పట్లో ఆమె డైరీ ఖాళీ అయ్యేదే లే.!
వరుస ప్రాజెక్టులు ఓకే చేసేసింది తమన్నా. ఇప్పటికే తమిళంలో మూడు ప్రాజెక్టులు, తెలుగులో ఒకటి, హిందీలో ఇంకోటీ తమన్నా చేతిలో వున్నాయ్.
వాటిలో కొన్ని హారర్ మూవీస్ కూడా వున్నాయ్. డిఫరెంట్ గెటప్స్‌లో తమన్నా మెప్పించబోతోంది భవిష్యత్‌లో. వీటితో పాటూ, ఓ బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ తమన్నా తలుపు తట్టింది.
బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ నీరజ్ పాండే తెరకెక్కించబోయే ఓ వెబ్ సిరీస్ కోసం తమన్నాని సెలెక్ట్ చేశాడట. మూడు నుంచి ఐదు పార్టులుగా ఈ వెబ్ సిరీస్ రూపొందబోతోందట.
మొదటి పార్ట్ సిరీస్ ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేయనున్నారట. అలా లెక్కేసుకుంటే.. మరో నాలుగైదేళ్లు తమన్నా డైరీ ఖాళీ అయ్యేదేలేదు.! ఇవిలా వుంటే, ఎప్పటికప్పుడే కొత్త కొత్త ప్రాజెక్టుల కోసం తమన్నా పేరు ప్రస్థావనకొస్తూనే వుంది. స్పెషల్ సాంగ్స్ కావచ్చు.. స్పెషల్ రోల్స్ కావచ్చు.. తమన్నాని మేకర్లు హోల్డ్‌లోనే వుంచుతున్నారు. దటీజ్ తమన్నా.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!