తేజ సజ్జా మరో సంచలనం.!
- April 18, 2024‘హనుమాన్’ సినిమాతో తేజ సజ్జా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు మరో సంచలనానికి శ్రీకారం చుట్టేస్తున్నాడు తేజ సజ్జా.
తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. అదే ‘మిరాయ్’. పేరు చిత్రంగా వున్నా.. ఓ సూపర్ యోధుడి కథగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. పీరియాడిక్ బేస్‌లో నడుస్తున్న ఈ సినిమా వాస్తవానికి ‘హనుమాన్’ సినిమా కన్నా ముందే రిలీజ్ కావల్సి వుందట. కానీ, కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యిందట.
కార్తీక్ ఘట్టమనేని ఇటీవల ‘ఈగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేదు. ప్రస్తుతం తేజ సజ్జాకున్న ఇమేజ్‌తో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయ్. త్వరలోనే సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం