రుణాల చెల్లింపునకు సహెల్ యాప్‌లో కొత్త ఫీచర్
- April 20, 2024కువైట్: న్యాయ మంత్రిత్వ శాఖ సహెల్ అప్లికేషన్ ద్వారా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్‌కు రుణాల చెల్లింపుల కోసం కొత్త సేవను జోడించింది. ఈ సేవ వినియోగదారులు చెల్లించాల్సిన రుణాలకు సంబంధించిన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ సేవ ద్వారా వ్యక్తులు తమ రుణాలను పాక్షికంగా లేదా పూర్తిగా చెల్లించవచ్చు. చెల్లింపు తర్వాత ప్రయాణ నిషేధాలు, వాహనాల సీజ్‌లు లేదా రుణగ్రహీత ఆస్తులను స్తంభింపజేయడం వంటి అన్ని పరిపాలనా విధానాలు ఆటోమేటిగ్గా ఎత్తివేయబడతాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ