మహేష్ సరసన పరిణీతి చోప్రా ఎంపిక...
- June 07, 2016
వే సవి సెలవుల్లో భాగంగా ప్రస్తుతం విదేశాల్లో గడుపుతున్నారు మహేష్బాబు. వచ్చీ రాగానే కొత్త సినిమా కోసం రంగంలోకి దిగుతారు. మురుగదాస్ దర్శకత్వం వహించనున్న ఆ చిత్రంలో మహేష్ సరసన కథానాయికగా బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ఎంపికైనట్టు తెలిసింది. మొదట పలువురు దక్షిణాది కథానాయికల పేర్లు వినిపించినప్పటికీ చిత్రబృందం మాత్రం పరిణీతి వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ చిత్రంలో దర్శకుడు ఎస్.జె.సూర్య ఓ ముఖ్యభూమిక పోషిస్తారని తెలుస్తోంది. ఇదొక విభిన్నమైన కథతో తెరకెక్కబోతోందని మహేష్ ఇదివరకే తెలిపారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







