ఇస్తాంబుల్ లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు
- June 07, 2016
ఇస్తాంబుల్ లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఓ కారుబాంబు పేల్చడంతో 11మంది అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోయారు. 36మంది గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.పేలుడు చోటుచేసుకున్న ప్రాంతం రక్తపు మరకలతో భీతావాహంగా మారింది. ఒక పోలీసు బస్సును లక్ష్యంగా ఎంచుకొని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ఇస్తాంబుల్ గవర్నర్ వాసిప్ సాహిన్ విలేకరులకు చెప్పారు. అయితే, ఈ దాడికి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ తన బాధ్యత ప్రకటించలేదు.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







