జిలీబ్ అల్-షుయౌఖ్‌లో ఆసియా జాతీయుడి హత్య..!
- April 23, 2024కువైట్: జిలీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలో ఒక ఆసియా జాతీయుడి మృతదేహం లభ్యమైంది. అతడి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు వైద్య నివేదికలు సూచిస్తున్నాయి. నివేదిక అందిన వెంటనే భద్రత, దర్యాప్తు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలికి వేగంగా స్పందించాయి. మృతికి గల కారణాలను నిర్ధారించేందుకు మృతదేహాన్ని తదుపరి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ విభాగానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..