నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- April 25, 2024
న్యూ ఢిల్లీ: నాలుగో విడత ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసే గడువు నేటితో ముగిసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూపీ, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, బిహార్, జార్ఖండ్, జమ్మూకశ్మీర్ లోని పలు లోక్సభ స్థానాలకు నాలుగో విడతలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో దశ ఎన్నికలకు నామినేషన్లు వేయడానికి ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మే 13నే ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
- 7 రోజుల పాటు నామినేషన్ల పర్వం
- ఈనెల 18 నుంచి ఈరోజు వరకు కొనసాగిన నామినేషన్ల పర్వం
- మొత్తం 7 పనిదినాల పాటు నామినేషన్లు
- 26న నామినేషన్ల పరిశీలన
- ఈనెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ
- 29 సాయంత్రం అభ్యర్థుల జాబితాను విడుదల
- వచ్చే నెల మే 13న ఎన్నికల పోలింగ్..
- జూన్ 4న దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల ఫలితాలు
తెలంగాణలో నామినేషన్ల వివరాలు..
- నిన్నటి వరకు తెలంగాణలో 547 మంది నామినేషన్లు
- నిన్నటివరకు 856 సెట్ల నామినేషన్లు దాఖలు
- నిన్నటి వరకు అత్యధికంగా మల్కాజిగిరి లో 53 మంది నామినేషన్
- మల్కాజిగిరి తరువాత భువనగిరి లో 45 మంది నామినేషన్
- నిన్నటి వరకు చేవెళ్లలో 44 మంది నామినేషన్
- నిన్నటి వరకు అత్యల్పంగా అదిలాబాద్ లో 12 మంది నామినేషన్
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు