‘సలార్ 2’ స్క్రిప్టు సిద్ధమేనా.?
- April 25, 2024లాంగ్ గ్యాప్ తర్వాత ‘సలార్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు ప్రబాస్. ఆ ఉత్సాహంతోనే వరుసగా నాలుగు ప్రాజెక్టులు లైన్లో పెట్టేశాడు. ఒక్కొక్కటిగా వాటిని పూర్తి చేస్తూ వస్తున్నాడు కూడా.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘సలార్’ సినిమాకి సీక్వేల్ విషయమై తాజాగా ఓ గాసిప్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాని త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
శౌర్యంగ పర్వం నేపథ్యంలో రూపొందబోయే ఈ సీక్వెల్ కి సంబంధించి స్క్రిప్టు సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతోంది. డైలాగ్స్ నుంచీ నెరేషన్ అంతా సిద్ధమయపోయిందట.
త్వరలోనే ప్రబాస్ అండ్ టీమ్‌తో చర్చలు జరిపి ప్రశాంత్ నీల్ ఈ సినిమాని పట్టాలెక్కించేయనున్నాడనీ తెలుస్తోంది.
ఈ లోపు ప్రబాస్ నటిస్తున్న ‘కల్కి’, ‘రాజా సాబ్’ సినిమాల షూటింగ్ పూర్తి చేసుకుని ప్రబాస్ శౌర్యంగ పర్వంలోకి అడుగు పెట్టేందుకు సరికొత్త మేకోవర్ కానున్నాడట.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి