ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- April 26, 2024దోహా: ఖతార్ ఎయిర్వేస్ కార్గో తన కొత్త యానిమల్ సెంటర్‌ను ప్రారంభించింది. ఇది 5,260 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సౌకర్యాన్ని కలిగి ఉంది. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఖతార్ ఎయిర్వేస్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ హ్యాంగర్ సమీపంలో ఇది ఉంది. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద జంతు రవాణా సంస్థగా ఖతార్ ఎయిర్వేస్ కార్గో కొత్త కేంద్రంలో పెట్టుబడి పెట్టడం ద్వారా జంతు సంక్షేమానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. అధునాతన జంతు కేంద్రం అధునాతన హీటింగ్, వెంటిలేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ (HVAC) సిస్టమ్‌లు, సమర్థవంతమైన ఆపరేషన్ కోసం బహుళ డాక్లతో సహా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారు. 2023లో ఖతార్ ఎయిర్వేస్ కార్గో 10,000 గుర్రాలతో సహా 550,000 జంతువులను రవాణా చేసినట్లు ఖతార్ ఎయిర్వేస్ కార్గో చీఫ్ ఆఫీసర్ మార్క్ డ్రుష్ తెలిపారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్