‘మిరాయ్’ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్న తేజ సజ్జా.!
- April 26, 2024‘హనుమాన్’ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్న తేజ సజ్జా త్వరలో ‘మిరాయ్’ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా నిజానికి వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. కానీ, లేటెస్ట్గా రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై ఆసక్తి క్రియేట్ చేసింది.
ఇంతవరకూ సూపర్ హీరో ట్యాగ్ సొంతం చేసుకున్న తేజ సజ్జా ఇప్పుడు ‘మిరాయ్’తో సూపర్ యోధ టైటిల్‌ని దక్కించుకోబోతున్నాడు. ఈ సినిమాలో భీభత్సమైన యాక్షన్ ఘట్టాలున్నాయని గ్లింప్స్ ద్వారా చెప్పకనే చెప్పేశారు.
సామ్రాట్ అశోకుని నేపథ్యంలో ఈ సినిమా రూపొందబోతోంది. మంచు మనోజ్, దుల్కర్ సల్మాన్ వంటి మంచి నటులు ఈ సినిమాలో భాగం పంచుకోబోతున్నారు. తేజ సజ్జా లుక్స్ గట్రా ప్రామిసింగ్‌గా వున్నాయ్.
‘హనుమాన్’ అనూహ్య విజయంతో ఈ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. ఇంత బిల్డప్ ఈ సినిమాకి వున్నప్పటికీ, తేజ సజ్జా మాత్రం చాలా కామ్‌గా వున్నాడు.
ఏమాత్రం ఓవరాక్షన్ చేయకుండా ఒదిగా ఒదిగి వున్నాడు. అయితే, ఈ సినిమా కూడా సక్సెస్ అయితే మాత్రం తేజ స్జా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది ఇది మాత్రం పక్కా.!
తాజా వార్తలు
- ఫైర్ ఫోర్స్ "ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్" క్యాంపెయిన్
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి