పొగ తాగితే ఉద్యోగం ఊడుద్ది
- June 08, 2016
సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ప్రైవేట్ మరియు ప్రైవేట్ సెక్టార్స్‌లో ఉద్యోగుల్ని లేదా కార్మికుల్ని తొలగించడానికి 16 కారణాల్ని చూపుతూ స్పష్టతనిచ్చింది. ఇందులో అనుమతి లేకుండా 7 నుంచి 10 రోజుల విధులకు గైర్హాజరయినప్పుడు, వరుసగా 15 రోజలపాటు విధులకు హాజరు కానప్పుడు, అలాగే నిర్లక్ష్యం, స్త్రీ పురుషుడితోనూ లేదా పురుషుడు స్త్రీతోనూ ఏకాంతంగా దొరికిపోవడం, పొగ తాగడం, అటెండెన్స్ టైమింగ్స్‌ని టాంపర్ చేయడం, నిర్లక్ష్యం, అధికారిక సూచనల్ని లెక్క చేయకపోవడం వంటివాటిని ఇందులో చేర్చారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన ఉద్యోగులు లేదా కార్మికులకు హెచ్చరికలు జారీ చేయడం, జీతాల్లో కోత, పని నుంచి తొలగించడం, అది కూడా బోనస్ ఇచ్చి, ఇవ్వకుండా కూడా చేసే అవకాశం ఉంటుంది. సహచరుడిపై భౌతిక దాడి చేసినప్పుడు, బోనస్ ఇవ్వకుండా విధుల నుంచి తొలగించవచ్చు.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







