అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- May 07, 2024
కువైట్: కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా కొత్తగా నియమితులైన అహ్మదీ గవర్నరేట్ గవర్నర్ హెచ్.ఇ. షేక్ హమద్ సలేం అల్-హమూద్ అల్-సబాను మర్యాదపూర్వకంగా కలిసారు. గవర్నర్‌గా నియమితులైన ఆయనను రాయబారి అభినందనలు తెలియజేశారు. తన గవర్నరేట్‌లోని భారతీయ కమ్యూనిటీ, సంక్షేమానికి చేపట్టిన చర్యలకు రాయబారి గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..