HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- May 14, 2024
కువైట్: హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ మరియు మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా లు కువైట్ సిటీలోని బయాన్ ప్యాలెస్‌లో సోమవారం అధికారిక చర్చలు నిర్వహించారు. రెండు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలపై సంతృప్తి వ్యక్తం చేవారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై నిరంతర మద్దతు కొనసాగించాలని ఇరువురు నేతలు అంగీకరించారు. ఒమన్-కువైట్ మధ్య సహకారం ప్రోత్సహించే మార్గాలపై సమీక్షించారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలపై కూడా ఇరుపక్షాలు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సమావేశంలో ఇరుదేశాల కీలక నేతలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!