కృతి సనన్ సో బిజీ సుమా.!
- May 14, 2024
అందాల భామ కృతి సనన్ ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. తెలుగులో ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో పరిచయమైనప్పటికీ టాలీవుడ్ పెద్దగా కలిసి రాలేదామెకి.
‘ఆదిపురుష్’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనుకుంది. కానీ, అది కూడా బెడిసికొట్టింది కృతి సనన్‌కి.
దాంతో బ్యాక్ టు ఫెవిలియన్.. మళ్లీ బాలీవుడ్‌కే చెక్కేసింది. అక్కడ ఓ వైపు హీరోయిన్‌గా కొనసాగుతూనే నిర్మాణ రంగంలోనూ ఫోకస్ పెట్టింది. తాజాగా బ్లూ బటర్ ఫ్లై ఫిలిమ్స్ అనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి అందులో ‘దో పత్తీ’ అనే సినిమా నిర్మిస్తోంది.
ఈ సినిమాకి నిర్మాణంతో పాటూ స్క్రిప్టు, మ్యూజిక్.. ఇలా ఇతరత్రా టెక్నికల్ వర్క్ కూడా చూసుకుంటూ చాలా బిజీగా గడుపుతోంది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తాను రోజుకు 16 నుంచి 17 గంటలు కష్టపడుతున్నా.. అని తెలిపింది.
వావ్ గ్రేట్ కదా.. అంటూ ఆమె అభిమానులు కృతి సనన్‌ని ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు. అలాగే మరోవైపు సోషల్ మీడియా యాక్టివిటీస్‌నీ కృతి సనన్ వదులుకోలేదు. హాట్ పోటో సెషన్లు చేస్తూ నెటిజన్లను ఎట్రాక్ట్ చేస్తోంది కృతి సనన్.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!