దుబాయ్ మెట్రో రెడ్ లైన్ సేవలకు అంతరాయం..!
- May 22, 2024
యూఏఈ: అల్ ఖైల్ స్టేషన్ మరియు యూఏఈ ఎక్స్ఛేంజ్ స్టేషన్ మధ్య దుబాయ్ మెట్రో రెడ్ లైన్ సర్వీసులు బుధవారం ఉదయం రెండు గంటలపాటు అంతరాయం ఏర్పడటంతో తిరిగి ప్రారంభించినట్లు రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ప్రకటించింది. రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ఆలస్యం జరగడానికి గల కారణం ఏమిటో RTA పేర్కొనలేదు. కానీ "సేవ సాధారణ స్థితికి చేరుకుంది" అని తెలిపింది. అంతరాయం మొదట ఉదయం 6:19 గంటలకు ప్రారంభం అయింది.ఇది ఉదయం కార్యాలయాలకు వెళ్లే ప్రయాణికులను తీవ్రంగా ప్రభావితం చేసింది. కాగా ప్రభావిత స్టేషన్‌ల మధ్య రవాణాను సులభతరం చేయడానికి ప్రత్యామ్నాయ బస్సు సేవలను మోహరించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?







