సూక్ వాకీఫ్‌లో ఇండియన్ మ్యాంగో ఎగ్జిబిషన్

- May 28, 2024 , by Maagulf
సూక్ వాకీఫ్‌లో ఇండియన్ మ్యాంగో ఎగ్జిబిషన్

దోహా: భారతీయ మామిడి ప్రదర్శన సూక్ వాకిఫ్ లో జరగనుంది. ఇండియా ఎంబసీ సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమం మే 30 నుంచి జూన్ 8 వరకు కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉండే ఈ ఎగ్జిబిషన్ లో వివిధ రకాల భారతీయ మామిడి పండ్లు, మామిడి ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఈ మేరకు సూక్ వాకిఫ్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com