IIT ఢిల్లీ-అబుదాబి బీటెక్ ప్రోగ్రామ్‌ల్లో అడ్మిషన్లు
- May 29, 2024
యూఏఈ: IIT ఢిల్లీ మొదటి అంతర్జాతీయ క్యాంపస్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ అబుదాబి (IIT ఢిల్లీ - అబుదాబి) అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రారంభ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (BTech) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలను ప్రకటించింది. మొదటి రెండు ప్రోగ్రామ్‌లు ఎనర్జీ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ కోర్సులను ఆఫర్ చేస్తుంది. AI మరియు మెషీన్ లెర్నింగ్‌పై దృష్టి సారించి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్‌లో కోర్సులను రూపొందించినట్లు ప్రకటనలో వెల్లడించారు. ఒక్కో ప్రోగ్రామ్ 30 సీట్ల చొప్పున మొత్తం 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అకడమిక్ ప్రోగ్రామ్‌లకు అడ్మిషన్లు కంబైన్డ్ అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ (CAET) 2024 మరియు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE-అడ్వాన్స్డ్) 2024 ద్వారా నిర్వహించనన్నారు. 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 3 వరకు తెరిచి ఉంటుంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!