7 రోజుల్లో 10 మిలియన్ దిర్హామ్‌లు చెల్లించాలి.. కోర్టు ఆదేశం
- May 29, 2024
దుబాయ్: బ్లూచిప్ యజమాని రవీందర్ నాథ్ సోనీని దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ఏడు రోజుల్లో చెక్ ఎగ్జిక్యూషన్ దరఖాస్తుదారునికి లేదా కోర్టు ట్రెజరీకి 10.05 మిలియన్ దిర్హామ్‌లు చెల్లించాలని ఆదేశించింది. లేని పక్షంలో అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. లక్షలాది ఇన్వెస్టర్ల నిధులతో అదృశ్యమైన సోనీ ఆచూకీ తెలియడం లేదని కంపెనీ PRO సందీప్ రాజ్ తెలిపారు. ఈ మేరకు మే 27 కోర్టు ఉత్తర్వు జారీ చేసింది. గత సంవత్సరం మే 17, 2023న స్థానిక వార్తాపత్రికలో దుబాయ్ కోర్టులు ఒక నోటీసును ప్రచురించారు. సోనీని మరొక పెట్టుబడిదారుడైన సురేంద్ర మధుకర్‌కు 2.05 మిలియన్ దిర్హామ్‌లు చెల్లించాలని తీర్పులో కోర్టు ఆదేశించారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!