ఏపీలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
- May 29, 2024
అమరావతి: ఏపీలో జూన్ 4న ఓట్ల లెక్కింపునకు ప్రధాన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఆరోజు రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలను ప్రకటిస్తామన్నారు. ఈ మేరకు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ కు వివరించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా.
సీఈవో ముకేశ్ కుమార్ మీనా..
”ఈ నెల 4న ఓట్ల లెక్కింపునకు పక్కాగా ఏర్పాట్లు. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు వెలువడే విధంగా చర్యలు. 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లలోపు మధ్యాహ్నం 2 గంటల్లోగా ఫలితాల వెల్లడి. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లలో సాయంత్రం నాలుగు గంటల్లోగా ఫలితాలు వెల్లడి. మూడు నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైగా లెక్కింపుతో సాయంత్రం 6 గంటల్లోగా రిజల్ట్స్ వెల్లడి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ఆలస్యం కాకుండా టేబుల్స్ పెంపు”.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!