4.7 మిలియన్ల నార్కోటిక్ పిల్స్..ఇద్దరు విదేశీయులు అరెస్ట్
- May 30, 2024
రియాద్: రియాద్ ప్రాంతంలో మాదక ద్రవ్యాల భారీ సరుకును స్వీకరిస్తుండగా యెమెన్ జాతీయుడితోపాటు మరో వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ జనరల్ డైరెక్టరేట్ ప్రతినిధి మేజర్ మార్వాన్ అల్-హజ్మీ మాట్లాడుతూ.. భద్రతా తనిఖీ ఫలితంగా కాంక్రీట్ బ్లాకుల రవాణాలో దాచిన 4.77 మిలియన్ యాంఫెటమైన్ నార్కోటిక్ మాత్రలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అరెస్టు చేసిన విదేశీయులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించినట్లు వెల్లడించారు. డ్రగ్స్ స్మగ్లింగ్ లేదా డ్రగ్స్ అమ్మకానికి సంబంధించిన ఏదైనా కార్యకలాపాల గురించి సమాచారం తెలిస్తే మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్‌లోని 911 నంబర్లకు, మిగిలిన ప్రాంతాలలో 999 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!