మక్కాలో యాత్రికుడు ప్రాణాలను కాపాడిన వైద్యులు
- May 31, 2024
మక్కా: మక్కాలోని కింగ్ అబ్దుల్లా మెడికల్ సిటీలోని వైద్య బృందం.. తీవ్రమైన గుండెపోటుతో బాధపడుతున్న బంగ్లాదేశ్ హజ్ యాత్రికుడి ప్రాణాలను కాపాడింది. మక్కా హెల్త్ క్లస్టర్ ప్రకారం, యాత్రికుడు తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడ్డాడు. వెంటనే అతడిని అంబులెన్స్‌లో కింగ్ అబ్దుల్లా మెడికల్ సిటీకి తరలించారు. వైద్య బృందం కార్డియాక్ కాథెటరైజేషన్ చేసి 45 నిమిషాల్లో స్టెంట్‌ను అమర్చారు. యాత్రికుల పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ నుండి పూర్తిగా కోలుకున్నారని వైద్యులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!