‘మనమే’ ట్రైలర్ వచ్చేసింది..
- June 01, 2024
హైదరాబాద్: శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమా తర్వాత రెండేళ్లకు ఇప్పుడు ‘మనమే’ సినిమాతో రాబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వా 35వ సినిమాగా మనమే రాబోతుంది. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, మూడు పాటలు రిలీజ్ చేసాయి. లండన్ లో జరిగే ఓ సరికొత్త కథతో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. తాజాగా ‘మనమే’ ట్రైలర్ విడుదల చేశారు. మీరు కూడా మనమే ట్రైలర్ చూసేయండి.
ఇక ఈ సినిమా జూన్ 7న రిలీజ్ కాబోతుంది. పెళ్లి, పాప పుట్టిన తర్వాత శర్వా నుంచి వచ్చే మొదటి సినిమా ఇదే కావడం విశేషం.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







