తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డికి అమెరికాలో సత్కారం
- June 02, 2024
అమెరికా: ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.. దీనిలో భాగంగా ఆయనను గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది.. వాషింగ్టన్ డిసిలో జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి అసోసియేషన్ తరుపున సత్కరించి ,జ్ఞాపికను అందజేశారు.. ఈ కార్యక్రమంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులు విశ్వేశ్వర కలవాలా . శ్రవణ్ పాడూరు. కృష్ణ సైరి , సమరేంద్రా నంది , వెంకట్ దండ . మురళి చల్ల, విష్ణు కడారు, ప్రవీణ్ పాల్ రెడ్డి. మలిశెట్టి . రాజమహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!