దుబాయ్ లోని ప్రముఖ బీచ్ క్లబ్లో అగ్ని ప్రమాదం
- June 04, 2024
దుబాయ్: దుబాయ్ మెరీనాలోని బరస్తీ బీచ్ బార్లో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు ధృవీకరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ వీడియోలు పోస్ట్ చేశారు. తమ ఫెసిలిటీలో మంటలు త్వరగా అదుపులోకి వచ్చిందని మరియు ఎవరూ గాయపడలేదని ప్రముఖ బీచ్‌ఫ్రంట్ వేదిక ప్రతినిధి ధృవీకరించారు. వారి సోషల్ మీడియా ఛానెల్‌లలో పోస్ట్ చేసిన కథనంలో, బరాస్తీ బీచ్ తమ సదుపాయంలో కొంత భాగం అగ్నిప్రమాదం జరిగిన మరుసటి రోజు ముసివేశామని ప్రకటించింది. ఫైవ్ స్టార్ లే మెరిడియన్ మినా సెయాహి బీచ్ రిసార్ట్ & మెరీనాలో ఉన్న బరాస్తీ బీచ్ బార్, ప్రవాసులలో బాగా ప్రాచుర్యం పొందింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..