పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు
- June 04, 2024
పిఠాపురం: పిఠాపురంలో భారీ విక్టరీ కొట్టాడు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. 50 వేల మెజారిటీతో పిఠాపురంలో భారీ విక్టరీ కొట్టాడు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.దీంతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ కాకినాడ రానున్నారు.
ఇప్పటికే ఆయన ప్రయాణించే హెలికాప్టర్ దిగేందుకు పోలీసుల అనుమతి తీసుకున్నారు. కౌంటింగ్‌లో కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతుండటంతో ఆయన కాకినాడ వస్తున్నారు. జిల్లా నాయకులతో కలిసి ఆయన కౌంటింగ్ విశేషాలు తెలుసుకోనున్నట్లు సమాచారం.
కాగా తెలుగు దేశం పార్టీ చంద్రబాబు ప్రమాణస్వీకారానికి టైమ్, ప్లేస్ ఫిక్స్ అయింది. ఈ నెల 9న అమరావతిలో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 4వ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు…. ఈ నెల 9న అమరావతిలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..