మరో నలుగురు బందీలు మృతి : ఇజ్రాయిల్ వెల్లడి
- June 05, 2024
గాజా, జెరూసలేం: ఇజ్రాయిల్ నుంచి హమాస్ గతేడాది అక్టోబరు 7న అపహరించుకువెళ్లినవారిలో ఇప్పటికీ వారి బంధీలో ఉన్నవారిలో మరో నలుగురు చనిపోయినట్లు ఇజ్రాయిల్ సైన్యం మంగళవారం ప్రకటించింది.
నెలల కిందటే ఖాన్ యూనిస్ ఆపరేషన్ సమయంలో వీరు మరణించినట్లు తెలిసిందని ఇజ్రాయిల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ తెలిపారు. అయితే వారి మృత దేహాలు మాత్రం హమాస్ అదుపులోనే వున్నాయని తెలిపారు. గత 8 మాసాలుగా సాగుతున్న దాడుల్లో గాజాలో బందీలుగా వున్న వారిని సురక్షితంగా విడిపించాలంటే అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించేలా ఈ వీడియోతో ఇజ్రాయిల్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. గాజాలో 80 మంది బందీలు జీవించి వున్నారని, మరో 43 మంది అవశేషాలు వున్నాయని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..