కువైట్‌లో రోడ్ల పేర్లు మార్పు.. కేబినెట్ ఆదేశాలు

- June 05, 2024 , by Maagulf
కువైట్‌లో రోడ్ల పేర్లు మార్పు.. కేబినెట్ ఆదేశాలు

కువైట్ : కువైట్ క్యాబినెట్ కువైట్‌లోని రోడ్ల పేర్లకు నంబర్‌లను పెట్టాలని, దీనికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కువైట్ క్యాబినెట్ ఆదేశించింది. దేశాధినేతల పేరు లేదా ఇతర దేశాలు మరియు నగరాల పేర్లతో ఉన్న రోడ్లు మినహా మిగిలిన వారికి పరిశీలించాలని సూచించింది. రోడ్లు, రౌండ్అబౌట్‌లు మొదలైన వాటికి సుల్తానులు, రాజులు, పాలకులు, రాకుమారులు మరియు దేశాధినేతల పేర్లను మాత్రమే పరిమితం చేయనున్నారు. రోడ్లు, వీధులకు దేశాలు, రాజధానుల పేర్లను సంబంధిత విధానాలు, నిబంధనలకు అనుగుణంగా పరస్పరం మార్పు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com