కువైట్ ప్రధాన రహదారులపై ట్రక్కులపై నిషేధం

- June 10, 2024 , by Maagulf
కువైట్ ప్రధాన రహదారులపై ట్రక్కులపై నిషేధం

కువైట్: కువైట్ ప్రధాన రహదారులపై ట్రక్కుల కదలికను నిషేధించారు. వేసవి కాలంలో ప్రధాన రహదారులపై మధ్యాహ్నం 12:30 నుండి 3:30 గంటల వరకు ట్రక్కుల కదలికలపై నిషేధం విధిస్తున్నట్లు జనరల్ ట్రాఫిక్ విభాగం ప్రకటించింది. జూన్ 15 నుంచి వచ్చే ఆగస్టు 31 వరకు నిషేధం అమల్లో ఉంటుందని ప్రకటించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com