కువైట్ ఆరోగ్య మంత్రితో భారత రాయబారి చర్చలు

- June 11, 2024 , by Maagulf
కువైట్ ఆరోగ్య మంత్రితో భారత రాయబారి చర్చలు

కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైక.. కువైట్ ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అబ్దుల్ వహాబ్ అల్-అవధీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కీలక చర్చలు జరిపారు. ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాలు మరియు మానవ వనరులతో సహా విస్తృతమైన ఆరోగ్య సంరక్షణ రంగంలో మరింత సహకారానికి సంబంధించి ముఖ్యమైన అంశాలపై చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com