ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్..
- June 11, 2024
అమరావతి: కొత్త ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది.అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి కేంద్రం అండగా నిలిచింది.అప్పులతో పాలన ప్రారంభించనున్న నేపథ్యంలో ఆర్థికంగా చేయూత ఇచ్చింది. పన్నుల పంపిణీ కింద రూ.5, 655 కోట్లను విడుదల చేసింది. ఏపీతో పాటు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. తెలంగాణకు రూ.2,937 కోట్లు, యూపీకి రూ.25,069 కోట్లు, బిహార్కు రూ.14,056 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్థికంగా ప్రధాని మోడీ అండగా నిలిచారని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







