సౌత్ 7వ రింగ్ రోడ్డులో అగ్నిప్రమాదం
- June 17, 2024
కువైట్: ఏడవ రింగ్ రోడ్‌కు దక్షిణంగా ఉన్న వ్యర్థ ప్రదేశంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుందని కువైట్ మునిసిపాలిటీ తెలిపింది. వెంటనే స్పందించిన సిబ్బంది ఆ ప్రదేశంలో ఉన్న మున్సిపల్ పరికరాలతో మంటలను ఆర్పివేశారని తెలిపింది. మండే వ్యర్థాలతో బహిరంగ ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా పెరగడం వల్ల మంటలు చెలరేగాయని పబ్లిక్ రిలేషన్స్ విభాగం డైరెక్టర్ మహ్మద్ సందన్ ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండు రోజులుగా మొత్తం ఆరు గవర్నరేట్లలోని వాణిజ్య మరియు నివాస ప్రాపర్టీల ముందు నుండి తొలగించబడిన శిథిలాలు, వ్యర్థాల పరిమాణం గణనీయంగా పెరుగుతున్నట్లు నివేదించింది.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







