ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకం
- June 18, 2024
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా మరోమారు దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకం అయ్యారు.
ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2014 చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్ గా నియమింపబడ్డ దమ్మాలపాటి…ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా మరోమారు నియామకం అయ్యారు.
జగన్ ప్రభుత్వంలో అమరావతి భూ కుంభకోణంలో దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసీబీ కేసు కూడా నమోదు అయింది. తాజాగా మళ్ళీ దమ్మాలపాటి కి అవకాశం ఇచ్చిన సిఎం చంద్రబాబు నాయుడు..అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మాజీ చిప్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ అల్లుడు దమ్మాలపాటి శ్రీనివాస్ అన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







