అమరావతికి కేంద్రం తీపికబురు
- June 21, 2024
అమరావతి: అమరావతికి కేంద్రం తీపికబురు చెప్పింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరుకు 56.53 కి.మీ. రైల్వే లైన్ కోసం భూసేకరణకు రైల్వే శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్త లైన్లో పెద్దాపురం, చిన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరులో 9 స్టేషన్లు నిర్మిస్తారు. వీటికి అమరావతి ప్రధాన స్టేషన్గా ఉండనుంది. కొత్తపేట-వడ్డమాను మధ్య కృష్ణానదిపై 3 కి.మీ. వంతెన నిర్మిస్తారు. ఇందు కోసం రూ.2,600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







