హజ్ 2024: 1,301 మంది యాత్రికులు మృతి
- June 24, 2024
రియాద్: 2024 హజ్ ఎండల కారణంగా 1,301 మంది మరణించారని సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రి ఫహద్ అల్-జలాజెల్ వెల్లడించారు. మరణించిన వారిలో 83 శాతం మంది యాత్రికులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. మరణించిన యాత్రికులలో అనేక మంది వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఉన్నారు. ఇదిలా ఉండగా, సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హజ్ సీజన్లో హెచ్చరికలు జారీ చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల గురించి రక్షణకు యాత్రికులు హైడ్రేటెడ్‌గా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







