డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం
- June 25, 2024
విజయవాడ: డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తూ..వాటి పై చర్యలు మొదలుపెట్టిన పవన్..ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మంత్రిగా ప్రమాణం చేసిన ఆయన ప్రజలను తన శాఖలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఇందుకోసం క్యూఆర్ కోడ్, గూగుల్ ఫామ్ ను క్రియేట్ చేశారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, పర్యావరణ అటవీశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, టూరిజం, సినిమాటోగ్రఫీ కి సంబంధించిన శాఖలపై ప్రజలు తమ సూచనలు తెలపాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఇక రేపటి నుండి పవన్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టబోతున్నారు. 11 రోజుల పాటు పవన్ ఈ దీక్ష చేయనున్నారు.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







