భరత్ కి భారీగా వస్తున్న పెట్టుబడులు
- June 12, 2016
భారతీయ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం ఉద్దృతంగా కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటి వరకు దాదాపు రూ.3,700 కోట్లు స్టాక్మార్కెట్లోకి పెట్టుబడుల రూపంలో వచ్చాయి. ఆశాజనకంగా ఉన్న రుతుపవనాలు, స్థూలంగా ఆర్థిక వ్యవస్థ పనితీరు బాగుండటంతో పెట్టుబడిదారుల నమ్మకం పెరిగింది. ఈ మూడు నెలల్లో ఇప్పటి వరకు దాదాపు రూ. 32,000 కోట్లు మార్కెట్లలోకి వచ్చాయి.
ఫారెన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ)లు భారీగా కొనుగోళ్లు జరిపారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు దాదాపు రూ.41,661 కోట్లను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు ఇప్పుడు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







