20 నెలల వయస్సులో ప్రపంచ రికార్డు.. చిన్నారి ఘనత
- June 27, 2024
మస్కట్: చాలా మంది చిన్నారులు బొమ్మలతో ఆడుకొనే వయస్సులో, మస్కట్‌కు చెందిన ఒక చిన్నారి ప్రపంచ రికార్డు నమోదు చేసి ఔరా అనిపించింది. 20 నెలల వయస్సు ఉన్న వియాన్నా కనోజియా.. చిన్నారుల కేటగిరీలో 1 నుండి 10 లెక్కింపుల వేగవంతమైన కౌటింగ్ చేసి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఏప్రిల్ 6న తల్లిదండ్రులు సంజిత్, పాయల్ సమక్షంలో ఆమె రికార్డు సృష్టించింది. కేవలం ఆరు సెకన్లలో 1 నుండి 10 వరకు లెక్కించింది. ఇది ఎనిమిది సెకన్ల రికార్డును బద్దలు కొట్టింది. ఇటీవల, వారు అధికారిక సర్టిఫికేట్ మరియు ఆమె అద్భుతమైన విజయాన్ని ధృవీకరించారు.
తాజా వార్తలు
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్‌లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్‌లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!









