పెర్ఫ్యూమ్ షిప్మెంట్లో స్మగ్లింగ్ గుట్టురట్టు
- June 29, 2024
దోహా: నిషేధిత పొగాకును ఖతార్లోకి తరలించే ప్రయత్నాన్ని ఖతార్ కస్టమ్స్ యాంటీ స్మగ్లింగ్ మరియు హానికరమైన వాణిజ్య పద్ధతుల విభాగం అడ్డుకుంది. ఇంటెలిజెన్స్ నివేదికను అనుసరించి నిషేధిత పదార్థాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో అధికారులు తెలిపారు. స్మగ్లింగ్ చేసిన వస్తువులను సుగంధ ద్రవ్యాల రవాణాలో రహస్యంగా దాచినట్లు గుర్తించామని..స్వాధీనం చేసుకున్న వస్తువుల పరిమాణం సుమారు రెండు టన్నులు ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు







