బహ్రెయిన్ లో మార్చి 5 వరకు కోర్టు సెషన్స్ సస్పెండ్..!!
- March 02, 2026
మనామా: బహ్రెయిన్‌లోని అన్ని కోర్టు సెషన్లను మార్చి 5 వరకు నిలిపివేస్తున్నట్లు జస్టిస్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం నెలకొన్న భద్రతా పరిణామాల నేపథ్యంలో ఉద్యోగులు మరియు న్యాయవాదుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కోర్టు సేషన్ల రీఓపెన్ గురించిన నిర్ణయం పరిస్థితులను బట్టి ఉంటుందని వెల్లడించింది. రిఫాలోని సివిల్, క్రిమినల్ మరియు షరియా కోర్టు సెషన్లతో సహా అన్ని రకాల కేసులకు ఈ సస్పెండ్ ఉత్తర్వులు వర్తిస్తాయని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- అందుబాటులోకి ఖతార్ బోట్ షో 2026 టికెట్లు.. ధరలు ఇవే..!!
- పెళ్లి రద్దు.. మహిళకు Dh60,000 జరిమానా..!!







