డ్రోన్ల వినియోగం పై ఖతార్ నిషేధం..!!
- March 02, 2026
దోహా: ఖతార్ వ్యాప్తంగా అన్ని రకాల డ్రోన్ల వినియోగం పై ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది.
ఈ ఉత్తర్వులు పౌరులు, నివాసితులు, సందర్శకులు, ప్రభుత్వ మరియు సెమీ-ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు మరియు సంస్థలకు వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రజలు ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది. పబ్లిక్ సేఫ్టీకి సంబంధించి అధికారులు జారీ చేసిన సూచనలను పాటించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- అందుబాటులోకి ఖతార్ బోట్ షో 2026 టికెట్లు.. ధరలు ఇవే..!!
- పెళ్లి రద్దు.. మహిళకు Dh60,000 జరిమానా..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. సలాలా ఎయిర్పోర్ట్కు పోటెత్తిన ప్రయాణికులు..!!
- కువైట్లో ప్రభుత్వ ఉద్యోగులపై తగ్గిన దాడులు..!!







