ఒమన్ పై అల్పపీడన ద్రోణి ప్రభావం..!!
- March 02, 2026
మస్కట్: ఒమన్ సుల్తానేట్ పై మార్చి 3 నుండి మార్చి 5 వరకు అల్పపీడన ద్రోణి ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు ముసాందమ్ గవర్నరేట్, నార్త్ అల్ బటినా, సౌత్ అల్ బటినా, మస్కట్ గవర్నరేట్, పశ్చిమ అల్ హజర్ పర్వతాలు మరియు దోఫర్ గవర్నరేట్ తీరాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!







