వెస్ట్ దోహా స్టేషన్ పై డ్రోన్ దాడి..నో ఇజ్యూరీస్..!!
- March 02, 2026
కువైట్: వెస్ట్ దోహా స్టేషన్ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ లను ప్రయోగించింది.ఇందులో ఒక ఒకదానిని కూల్చివేసే క్రమంలో స్టేషన్ లోపల స్వల్ప మంటలు చెలరేగాయని ఎలక్ట్రిసిటీ, వాటర్ మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని తెలిపింది.
రెస్క్యూ టీమ్స్ వెంటనే మంటలను ఆర్పివేశారని మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ఫాతిమా జవార్ పేర్కొన్నారు. మరోవైపు, కువైట్ వ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ వ్యవస్థలు సాధారణంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొవడానికి పూర్తి సంసిద్ధతతో ఉన్నామని ఆమె స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- అందుబాటులోకి ఖతార్ బోట్ షో 2026 టికెట్లు.. ధరలు ఇవే..!!







